Pakistan: చైనా తన ఆపతమితరుడు పాకిసతాన కోసం కావాలసిన అనని సాయాలు చేసతోంది. భారతని ఇరుకున పెటటేందుకు పాకిసతానకి అనని విధాల సహాయపడుతోంది. తాజాగా చైనాకు చెందిన కొనని కంపెనీలు పాకిసతానకి బాలిసటిక మిససైల కారయకరమానికి సంబంధించి కీలక వసతువులు, సాంకేతికతను సరఫరా చేసింది. దీనిపై ఆగరహించిన అమెరికా, చైనాలోని మూడు కంపెనీలపై ఆంకషలు విధించింది. గలోబల నానపరొలిఫరేషన రిజిమలో భాగంగా ఈ మూడు కంపెనీలపై ఆంకషలు విధిసతుననటలు యూఎస సటేట డిపారటమెంట శుకరవారం తెలిపింది.
పాకిసతానకి అతిపెదద ఆయుధ వికరయదారుగా చైనా ఉంది. ఇసలామాబాద సైనిక ఆధునీకరణ కారయకరమానికి పరధాన ఆయుధాలు, ఇతర రకషణ పరికరాల సరఫరాదారుగా ఉంది. పరసతుతం చైనాకు చెందిన జనరల టెకనాలజీ లిమిటెడ, బీజింగ లువో లువో టెకనాలజీ డెవలపమెంట కో లిమిటెడ, మరియు చాంగజౌ ఉటెక కాంపోజిట కంపెనీ లిమిటెడలపై అమెరికా ఆంకషలు విధించింది.
Read Also: NEET: నీట పరీకషకు వయతిరేకంగా తమిళనాడులో డీఎంకే సంతకాల పరచారం..
జనరల టెకనాలజీ లిమిటెడ బాలిసటిక మిససైల రాకెట ఇంజిన లోని భాగాలను కలపడానికి, కంబరషన చాంబర ఉతపతతిలో బరేకింగ పదారథాలను సరఫరా చేయడానికి పనిచేసింది. లువో లువో టెకనాలజీ డెవలపమెంట కో లిమిటెడ మాండరెలస, ఇతర యంతరాల సరఫరాకు తోడపడింది. వీటిని సాలిడ పరొపెలలెంట రాకెట మోటార ల ఉతపతతిలో ఉపయోగించవచచు. చాంగజౌలోని ఉటెక కంపెనీ డీ-గలాస ఫైబర, కవారటజ, ఫాబరిక, హై సిలికా కలాత ని సరఫరా చేసింది. వీటననింటిని కషిపణి వయవసథలో వాడుతారు.
సామూహిక విధవంసం చేసే ఆయుధాల విసతరణ, వాటి పంపిణీ సాధానాలు, దీనికి సంబంధించిన కారయకరమాలు ఎకకడ జరిగినా, వాటికి వయతిరేకంగా అమెరికా చరయలు తీసుకుంటుందని విదేశాంగ పరతినిధి మాథయూ మిలలర అననారు. పాకిసతాన తన అబాబీల కషిపణి వయవసథను పరయోగించిన కొదది రోజులకే ఈ ఆంకషలు వచచాయి.
Read Full Story: https://news.google.com/rss/articles/CBMif2h0dHBzOi8vbnR2dGVsdWd1LmNvbS9pbnRlcm5hdGlvbmFsLW5ld3MvdXMtc2FuY3Rpb25zLTMtY2hpbmVzZS1maXJtcy1mb3ItZ2l2aW5nLWJhbGxpc3RpYy1taXNzaWxlLXRlY2gtdG8tcGFraXN0YW4tNDcwNTk2Lmh0bWzSAYMBaHR0cHM6Ly9udHZ0ZWx1Z3UuY29tL2ludGVybmF0aW9uYWwtbmV3cy91cy1zYW5jdGlvbnMtMy1jaGluZXNlLWZpcm1zLWZvci1naXZpbmctYmFsbGlzdGljLW1pc3NpbGUtdGVjaC10by1wYWtpc3Rhbi00NzA1OTYuaHRtbC9hbXA?oc=5
Your content is great. However, if any of the content contained herein violates any rights of yours, including those of copyright, please contact us immediately by e-mail at media[@]kissrpr.com.